e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ కల్చరల్ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌తో ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు చేరుకుంటున్నారు. కరోనా రెండో దశ తీవ్రత పెరగడంతో మే 12న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. 39 రోజుల తర్వాత ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు.

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

భక్తులు మాస్క్‌లు ధరించడంతో పాటు సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు స్వామివారిని నాలుగువేల మంది వరకు దర్శించుకున్నారు. రేపు సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వస్తున్నారు. సోమవారం నుంచి ఆర్జిన సేవలు, కోడెమొక్కులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ఇవి కూడా చదవండి..

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌
భారత్‌కు ఎమిరేట్స్‌ విమాన సర్వీసుల పునరుద్ధరణ
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం
దేశంలో 58వేలకు దిగివచ్చిన కరోనా కేసులు
గ్రీన్‌ ఫంగస్‌ కలకలం.. పంజాబ్‌లో రెండో కేసు గుర్తింపు!
మెట్రోలో ప్రయాణించిన కోతి.. వైరల్‌ వీడియో
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ట్రెండింగ్‌

Advertisement