Congress leaders | మున్పిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ గూండాల దౌర్జాన్యానికి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వనపర్తి జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా ఆ దృశ్యాలను వికలాంగుడైన బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ వీడియో తీశాడు.
అయితే వీడియో తీయడాన్ని గమనించిన కాంగ్రెస్ అభ్యర్థి గూండా అనుచరులు జయరాం నాయక్‌ను బైక్‌తో ఢీకొట్టారు. దీంతో అతడు బైక్‌పై నుండి కింద పడటంతో జయరాం నాయక్ కు గాయాయ్యాయి. కాంగ్రెస్ నేతలు ఎలా దౌర్జన్యం చేస్తున్నారో తెలిపే ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ చక్కర్లు కొడుతోంది.
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు.. సాయం చేయడానికి ఎవరూ లేరు.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన
NTR | జోర్డాన్‌లో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ యాక్షన్… ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
Epstein files | ఎప్స్టీన్తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల