Congress leaders | డబ్బులు పంచుతుంటే వీడియో తీశాడని కాంగ్రెస్ గూండాల దాడి.. వీడియో
Congress leaders | కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా ఆ దృశ్యాలను వికలాంగుడైన బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ వీడియో తీశాడు.
Congress leaders | మున్పిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ గూండాల దౌర్జాన్యానికి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వనపర్తి జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా ఆ దృశ్యాలను వికలాంగుడైన బీఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ వీడియో తీశాడు.
అయితే వీడియో తీయడాన్ని గమనించిన కాంగ్రెస్ అభ్యర్థి గూండా అనుచరులు జయరాం నాయక్‌ను బైక్‌తో ఢీకొట్టారు. దీంతో అతడు బైక్‌పై నుండి కింద పడటంతో జయరాం నాయక్ కు గాయాయ్యాయి. కాంగ్రెస్ నేతలు ఎలా దౌర్జన్యం చేస్తున్నారో తెలిపే ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ చక్కర్లు కొడుతోంది.
Read Also :
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు.. సాయం చేయడానికి ఎవరూ లేరు.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన
NTR | జోర్డాన్‌లో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ యాక్షన్… ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
Epstein files | ఎప్స్టీన్తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

