ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్‌ను వదలను : మమతా బెనర్జీ
ఢిల్లీకి చెందిన ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వదలను అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు

దక్షిణాది దినజ్‌పూర్: ఢిల్లీకి చెందిన ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వదలను అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దక్షిణ దీనాజ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభ ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. నేను ఆటగాడిని కానప్పటికీ ఎలా ఆడాలో మాత్రం నాకు తెలుసునని, ఇటీవలి కాలం వరకు లోక్‌సభలో ఉత్తమ ఆటగాడినని చెప్పారు. బెంగాల్‌ను ఢిల్లీకి చెందిన ఇద్దరు గూండాలకు అప్పగించలేదని కుండబద్దలు కొట్టారు.
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీల మధ్య అధికారాన్ని పొందాలని పోరు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహిస్తుండగా.. దీదీ మాత్రం తానే అన్నీ అయి కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తున్నారు.
ఎనిమిది దశల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఐదు దశలు పూర్తయ్యాయి. ఏడవ, ఎనిమిదవ దశ పోలింగ్ ఏప్రిల్ 26, 29 న జరుగనున్నది. ఓట్ల లెక్కింపు మే 2 న నిర్వహించనున్నారు.
కొవిడ్ వ్యాప్తి భయాందోళనలు ఉన్నప్పటికీ మమతా బెనర్జీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన కార్యకర్తలు ఎలాటి భౌతిక దూర నిబంధనలను పాటించకపోవడం కనిపించింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 10,784 తాజా కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,88,956 కు చేరిందని ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా దౌత్యవేత్తలకు రష్యా దేశ బహిష్కరణ
సౌదీ ఎయిర్‌బేస్‌పై దాడి మా పనే: హైతీ తిరుగుబాటుదారులు
అంగారకుడిపై నాసా ఆక్సిజన్ ఉత్పత్తి
మొక్కల పెంపకంపై గూగుల్ డూడుల్
పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదు : పాక్ మంత్రి షేక్ రషీద్
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

