మొక్కల పెంపకంపై గూగుల్ డూడుల్
గూగుల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సృజనాత్మక డూడుల్తో మనల్ని ఆలోచింపజేస్తోంది

గూగుల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సృజనాత్మక డూడుల్తో మనల్ని ఆలోచింపజేస్తోంది. మానవ మనుగడకు చెట్లను నాటడం అన్న ప్రాధాన్యతను హైలైట్ చేసింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఒక వృద్ధురాలు చెట్టు కింద ఒక పుస్తకం చదువుతుండగా.. ఆమె మనుమరాలు ఒక మొక్కను నాటింది. అలా అలా వారి తర్వాతి తరాలతో మొక్కలను నాటిస్తూ వారు నివసించే చోటు పచ్చగా ఉండేలా చేసుకున్నారు. మనమూ అలాగే చేద్దాం.. పచ్చగా ఉందాం.. అనే నినాదంతో గూగుల్ డూడుల్ అర్థవంతంగా ఉన్నది. వీడియోలో, సహజమైన ఆవాసాలలో వివిధ రకాల చెట్లను నాటడం జరిగింది, భవిష్యత్ తరాల కోసం మన భూమిని ఆరోగ్యంగా ఉంచడానికి మన వంతు కృషి చేయవచ్చు. సాంప్రదాయాన్ని యువతరానికి అందించడం, వారికి చాలా విలువైన జీవిత పాఠం నేర్పించడం వంటి అంశాలను క్లిప్ మరింత చూపించింది.
“మేము ఇల్లు అని పిలిచే భూగ్రహం మన జీవితాలను ఎలా పెంపొందిస్తూ, అద్భుతాన్ని ప్రేరేపిస్తుంది. మన వాతావరణం మనల్ని నిలబెట్టడానికి చాలా కష్టపడుతోంది. ఇది మనకు అనుకూలంగా తిరిగి రావాలని పిలుస్తుంది” అని ఎర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో గూగుల్ పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదు : పాక్ మంత్రి షేక్ రషీద్
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crossfit | క్రాస్ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

