Indian Techieలకు గుడ్‌న్యూస్: గ్రీన్‌కార్డ్‌పై పరిమితికి ఇక తెర
Indian Techieలకు గుడ్‌న్యూస్: గ్రీన్‌కార్డ్‌పై పరిమితికి ఇక తెర| భారతీయ ఐటీ నిపుణులకు మరో తీపి కబురు అందించింది. ఎంప్లాయి మెంట్ ఆధారిత గ్రీన్..

వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు మరో తీపి కబురు అందించింది. ఎంప్లాయిమెంట్ ఆధారిత గ్రీన్ కార్డు జారీ చేయడానికి ఇప్పటివరకు అమలు చేయడానికి దేశాల వారి పరిమితిని ఎత్తివేయాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు.
దీంతో అమెరికాలో ఏండ్ల తరబడి పని చేస్తూ పర్మనెంట్ రెసిడెంట్ కార్డు (గ్రీన్ కార్డ్) కోసం వేచి ఉన్న ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్‌కు బెనిఫిట్ కానున్నది. ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు జో లాఫ్‌గ్రీన్, జాన్ కర్టిస్ ప్రవేశపెట్టారు.

చట్టబద్ధమైన ఉపాధికి గ్రీన్‌కార్డుల జారీలో సమాన అవకాశాలు (ఈగల్) చట్టం- 2021 పేరుతో ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. సెనెట్ కూడా ఆమోదిస్తే.. అధ్యక్షుడు జో బైడెన్ సంతకం కోసం వైట్ హౌస్‌కు వెళుతుంది. బైడెన్ సంతకం పెట్టాక చట్టం అమల్లోకి వస్తుంది.
గ్రీన్‌కార్డు లభిస్తే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే వెసులుబాటు లభిస్తుంది. ప్రత్యేకించి భారతీయ ఐటీ నిపుణులు.. అందులో హచ్-1 బీ వీసా కింద అమెరికాకు వచ్చిన అత్యంత నిపుణులు.. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుత విధానం ప్రకారం ప్రతియేటా గ్రీన్ కార్డు జారీ చేయడానికి ప్రతి దేశానికి ఏడు శాతం కోటాను అమెరికా కేటాయించింది.
బిల్లు ఆమోదం పొందితే ఉద్యోగం ఆధారిత ఇమ్మిగ్రేంట్ వీసాల జారీపై ఏడు శాతం పరిమితి ఎత్తేస్తారు. అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలను 7 నుంచి 15 శాతానికి పెంచుతారు.
ఇవి కూడా చదవండి:
ఇంటి పెద్దను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?
ముకేశ్ అంబానీ గతేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…
2.27 కోట్లు.. ఏప్రిల్, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు
లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్
రికార్డు గరిష్టానికి స్టాక్ మార్కెట్లు
ఇప్పుడు కొన్నా.. 3 నెలలకు ఈఎంఐ షురూ.. మహీంద్రా ఆఫర్ !
బిట్ కాయిన్ ముందు ఐదు సవాళ్లు.. అవేంటంటే?!
రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో
ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!
మహేష్ ముందడుగు.. అభిమానులలో ఉత్సాహం
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Green Card
- indian techies
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

