శ్రీవారి భక్తులకు ఏడాదిలోపు దర్శనం.. ఎవరికంటే?
శ్రీవారి భక్తులకు ఏడాదిలోపు దర్శనం.. ఎవరికంటే? | శ్రీవారి ఆర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది.

తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూన్ 30 తేదీల మధ్య వరకు వర్చువల్ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు.. బుకింగ్ తేదీ నుంచి సంవత్సరంలోపు వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది. భక్తులు మార్పును గమనించి, అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది. ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో సర్వదర్శనం టికెట్ల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మాత్రమే ఆన్లైన్ ద్వారా జారీ చేస్తోంది.
అయితే, ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మళ్లీ సర్వదర్శనం టికెట్ల కోటా విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వీటిపై టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈఓ జవహర్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. గతంలో సర్వదర్శనం టికెట్లు జారీ చేసిన సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని, దీంతో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతానికి వస్తేనే సర్వదర్శనం టికెట్లను విడుదలపై ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ టికెట్ల కోటాను సైతం పెంచేది లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? నేడు శాసనసభాపక్షం సమావేశం
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం
కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8శాతం.. ట్రయల్స్ తుది డేటా ప్రకటించిన భారత్ బయోటెక్
దేశంలో 97.06శాతానికి కరోనా రికవరీ రేటు
అందుబాటులోకి మరిన్ని రైళ్లు
దేవరకొండలో పల్లె పగ్రతిలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురికి గాయాలు
టీకాల పంపిణీలో మరో మైలురాయిని దాటిన భారత్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

