బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి
బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్‌వేలోని నాగ్లా ఖాంగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు.. తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సు ఆగ్రా నుంచి లక్నో వెళ్తుండగా బ్రేక్డౌనైంది.
ఈ క్రమంలో బస్సును రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్, కండక్టర్ రిపేర్ చేస్తున్న సమయంలో ఈ క్రమంలో అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను ఎటావా జిల్లాలోని మెడికల్ కాలేజీకి తరలించారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం ఆదేశించారని సీఎంఓ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
29.06.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
నిర్లక్ష్యం..‘నర’కమే!
స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ.. క్యాన్సర్స్ ముందు జాగ్రత్తలు
నేడు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
పిడుగుపాటుకు ఐదుగురు దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో ఎల్టీఈ టాప్ కమాండర్
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు
ట్విట్టర్ ఇండియా చీఫ్‌కు మరో షాక్.. యూపీలో రెండో కేసు నమోదు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

