News in Pic | పిల్లలు దేవుడి స్వరూపాలు అంటారు! ఈ ఫొటో చూస్తే ఆ మాట అనిపిస్తుంది. గాయపడిన ఓ వీధి కుక్కను బ్యాండేజ్లు వేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
హోలీ | వేడుకలు మొదలైపోయాయి. ఉత్తరప్రదేశ్లో పలువురు విద్యార్థులు రంగుల పండుగను జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి వైభవోత్సవ కల్యాణం వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసా
Save Water| నీటి ఆదాలో ఈమెను మించిన వారు ఉండరేమో! మిషన్ భగీరథ నీళ్లు కావాల్సినన్ని వస్తున్నప్పటికీ పొదుపుగా వాడుతున్న ఈమె అందరికీ ఆదర్శనీయమే!
ఓ వైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోత.. అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ వేసవి తాపం నుంచి సేదతీరేందుకు మనుషులతో పాటు మూగజీవాలు దారులు వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో దగ్గరలోని ఓ చెరువులో గేదెలు ఎ�
వసంత ఉత్సవం వచ్చేస్తోంది.. అదేనండీ మన హోలీ పండుగ. ఈ రంగుల పండుగను వసంత ఉత్సవం పేరిట బెంగాలీలు చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో సంబురాలు జరుపుకు