ఏప్రిల్ నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కారణంగా పగటి పూట ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి. మనం అంటే నీడ పట్టున ఫ్యాన్ కింద ఉండి సేదతీరుతున్నాం.. కానీ జంతువుల పరిస్థితి ఏంట�
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవి గెల�
world sparrow day: ఒకప్పుడు ఎక్కడ చూసినా పక్షుల కిలకిల ఉండేవి. కోయిల కుహు కుహు రాగాలు, పిచ్చుకల కిచకిచలు వినిపించేవి. కానీ ఇప్పుడు చూద్దాం అన్న పక్షులు కనిపించని పరిస్థితులు. ఇప్పటికే చాలా జాతుల పిట్టలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై విద్యార్థులు చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని.. 100 శాతం ఓటింగ్ నమోదు చేయాలని చెన్నైలో ఇలా విద్యార్థులు అవగాహన కల్పించా
హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో ఇగువాన జంతువు బొమ్మకు తాజాగా ఆకుపచ్చని రంగు వేశారు. దీంతో పచ్చని చెట్ల నడుమ ప్రాణం ఉన్న జంతువులా ఈ బొమ్మ కనివిందూ చేస్తూ సందర్శకులను ఆకర్షిస్త
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది. వ్యవసాయ రంగానికి రూ.25వేల కోట్లు ప్రతిపాదించింది. అలాగే రైతు రుణమాఫీకి రూ.5,225వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది. దీనిపై రైతులు హ
టీటీడీ చరిత్రలో తొలిసారి హైదరాబాద్ నగరంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయంలో మార్చి 12న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ బ్రహ్మో
స్విట్జర్లాండ్‌లో జరిగిన డౌన్‌హిల్ వరల్డ్ కప్ సీజన్లో ఫైనల్ ఆడకుండానే ఇటలీకి చెందిన సోఫియా గొగియా కప్ గెలుచుకుంది. మంచు అధికంగా కురుస్తున్న కారణంగా డైవింగ్‌కు అనువుగా లేకపోవడంతో బుధవా
మూసీ నదికి సుందర హంగులు దిద్దే ప్రక్రియలో భాగంగా నాగోల్ బ్రిడ్జికి సరికొత్త హంగులు అద్దుతున్నారు. నాగోల్ బ్రిడ్జికి ఇరువైపులా మొక్కలను నాటి ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో మూసీ చు�
జర్మనీలోని ఫ్రంక్ఫర్ట్ నగరానికి సమీపంలోని ఒక గుర్రాల శాలలో కనిపించిందీ దృశ్యం. మంగళవారం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో ఐస్లాండిక్ జాతికి చెందిన ఈ రెండు గుర్రాలు ఇలా ఆడుకుంటూ కనిపించా