HomeNews-in-pic100 Voting Awareness Done By The Chennai School Children
బద్ధకం వీడుదాం.. అందరం ఓటేద్దాం
Chennai: 100% Voting Awareness done by the school children on Saturday 20 March,2021. (Photo:IAN/R.Parthibhan)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై విద్యార్థులు చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని.. 100 శాతం ఓటింగ్ నమోదు చేయాలని చెన్నైలో ఇలా విద్యార్థులు అవగాహన కల్పించారు.