పిడికెడంత పిట్ట.. నిండాలంట పొట్ట

world sparrow day: ఒకప్పుడు ఎక్కడ చూసినా పక్షుల కిలకిల ఉండేవి. కోయిల కుహు కుహు రాగాలు, పిచ్చుకల కిచకిచలు వినిపించేవి. కానీ ఇప్పుడు చూద్దాం అన్న పక్షులు కనిపించని పరిస్థితులు. ఇప్పటికే చాలా జాతుల పిట్టలు కనుమరుగయ్యాయి. పిచ్చుకలు కూడా అంతరించే దశకు చేరుకుంటున్నాయి. అందుకే ప్రకృతి నేస్తాలైన పిచ్చుకలను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో.. ప్రతి ఏటా మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పిచ్చుకల దినోత్సవం సందర్భంగా గువాహటిలో తీసిన పిచ్చుక ఫొటో ఇది.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోరాడుతున్న సఫారీలు
గుంటూరులో తీవ్ర కలకలం రేపుతున్న ‘షకీలియత్’ గుంఫు.. విద్యార్థుల విశ్వాసానికే ప్రమాదం!
ఖేలో ఇండియా గేమ్స్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించండి
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కొనసాగింపు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

