HomeNews-in-picNew Look For Animal Sculpture At Hyderabad Nehru Zoo Park
బొమ్మకు ప్రాణం
హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో ఇగువాన జంతువు బొమ్మకు తాజాగా ఆకుపచ్చని రంగు వేశారు. దీంతో పచ్చని చెట్ల నడుమ ప్రాణం ఉన్న జంతువులా ఈ బొమ్మ కనివిందూ చేస్తూ సందర్శకులను ఆకర్షిస్తోంది.