Home
News-in-pic
Telangana Cm Kcr Announced 30 Fitment Prc For Government Employees And Teachers They Are Happy With New Prc
ఫిట్మెంట్పై ఉద్యోగుల హర్షం
PRC| సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షంవ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షంవ్యక్తం చేశారు.
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు తినిపించుకుంటూ, టపాసులు పేలుస్తూ సంబురాలు జరుపుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇలా కేసీఆర్, కవిత చిత్రపటాలకు ప్రభుత్వ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.


Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- FITment
- PRC
- Telangana
- Telangana PRC
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

