జమ్ముకశ్మీర్‌లోని దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చార్ చినార్ ఐలాండ్‌కు వెళ్లిన కొందరు పర్యాటకులు దాల్ సరస్సుపై ఇలా జాతీయ జెండాలను ఊపుతూ కనిపించారు.