Fresh snowfall : జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం (Tourist destination) గుల్మార్గ్ (Gulmarg) లో వాతావరణం మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం భానుడి భగభగలతో మెరిసిన ప్రాంతం సాయంత్రానికి చల్లబడింది. ఒక్కసారిగా మంచు వర్షం (Snow fall) మొదలై వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. గుల్మార్గ్ పరిసరాలన్ని తెల్లటి మంచు దుప్పటి కప్పుకుని చల్లగా మారాయి.
చాలా రోజులుగా డ్రైగా ఉన్న గుల్మార్గ్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. వింటర్ వండర్లాండ్లా మారిన పరిసరాలు వారికి కనువిందు చేస్తున్నాయి. తాజాగా కురుస్తున్న మంచు వర్షంతో ఆహ్లాదాన్ని పంచుతున్న గుల్మార్గ్ వాతావరణాన్ని కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | J&K: Tourist destination Gulmarg turns into a winter wonderland due to fresh snowfall after a prolonged dry spell. pic.twitter.com/dqGacBwctj
— ANI (@ANI) February 25, 2025
Murders | ఒకరి తర్వాత ఒకరిని సుత్తితో తలలపై కొట్టి.. ఐదుగురు కుటుంబసభ్యుల దారుణ హత్య..!
Sajjan Kumar | తండ్రీ కొడుకులను తగులబెట్టిన కేసు.. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు
Manchu Vishnu | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు..Video
Gulkand | మీకు గుల్కండ్ గురించి తెలుసా..? దీన్ని రోజూ తింటే.. ఎన్నో లాభాలు..!
Ranjana Nachiyaar | త్రిభాషా సూత్రం తప్పు.. బీజేపీకి తమిళ నటి రాజీనామా
Encounter | పంజాబ్లో ఎన్కౌంటర్.. దుండగుల కాళ్లలోకి దూసుకెళ్లిన పోలీస్ బుల్లెట్లు.. Video