నఖ్వికి రాఖీ కట్టిన సాద్వి
కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి శనివారం ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి రాఖీ కట్టారు. రక్షాబంధన్‌కి ఒకరోజు ముందుగా ఢిల్లీలోని...

న్యూఢిల్లీ : రాఖీపౌర్ణమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అందరూ సిద్ధమయ్యారు. అన్నాతమ్ముండ్లకు రాఖీ కట్టి తనకు రక్షగా ఉండాలని కోరుకోవడమే ఈ రక్షాభందన్ పండుగ సారాంశం. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న జవాన్లకు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి పండుగ జరిపారు. అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థలు తమ ఆశ్రమాల్లోని చిన్నారులకు రాఖీలు కట్టే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి శనివారం ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి రాఖీ కట్టారు. రక్షాబంధన్‌కి ఒకరోజు ముందుగా ఢిల్లీలోని తన నివాసానికి వచ్చిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి నిరంజన్ జ్యోతి రాఖీ కట్టారు. నిరంజన్ జ్యోతిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న నక్వి.. బహుమతి అందజేసి ఆశీస్సులు ఇచ్చారు. సోదరుడు, సోదరి పవిత్రమైన ప్రేమకు ప్రతీకగా ఈ రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా ఆదివారం జరుపుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
హాల్‌మార్క్‌కు వ్యతిరేకంగా 23 న సింబాలిక్ సమ్మె
రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు
ఆఫ్ఘాన్‌లో క్రికెట్ భవితవ్యం ఏంటి..?
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్‌కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

