National
- Jan 27, 2021 , 16:20:53
VIDEOS
త్రిపుర సీఎం నివాసం వద్ద ఉపాధ్యాయుల నిరసన

అగర్తలా: ఉద్యోగాల నుంచి తొలగించిన ఉపాధ్యాయులు త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ దేబ్ నివాసం వద్ద నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. నిరసనకు దిగిన టీచర్లపై నీటి ఫిరంగులు, టియర్‌గ్యాస్ షెల్స్ ప్రయోగించి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
త్రిపురలో సుమారు 10,323 మంది ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో వారంతా ఉమ్మడి ఉద్యమ కమిటీగా ఏర్పడ్డారు. అగర్తలాలోని సీఎం అధికార నివాసం వద్ద బుధవారం బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. నిరసన చేపట్టిన టీచర్లను నీటి ఫిరంగి, టియర్‌గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
- వాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే,
MOST READ
TRENDING