MP Tejasvi Surya: తెలంగాణపై ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో
MP Tejasvi Surya: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశవిభజనతో పోల్చారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. బ్రిటీషర్లు దేశాన్ని విభజించిన దాని కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై ఇవాళ లోక్‌సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(MP Tejasvi Surya) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బ్రిటీషర్ల కన్నా నీచమైన రీతిలో వ్యవహరించినట్లు ఆరోపించారు. ఇండియా , పాకిస్థాన్‌ను విడగొట్టినట్లుగా ఆంధ్రా, తెలంగాణను విభజించారని ఎంపీ సూర్య ఆరోపించారు. లోక్‌సభలో ఇవాళ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశవిభజనతో పోల్చడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Tejasvi Surya : The division of Andhra and Telangana by UPA is worse than the India-Pakistan division by the British
People fought & sacrificed for formation of Telangana, and this person mocking & comparing it to Pakistan. What a D!sgusting person 🥴
— Veena Jain (@Vtxt21) April 16, 2026
ఇవికూడా చదవండి>>
- తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం.. ఎంపీ తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ డిమాండ్
-
మా ఎంపీలు సభలో ఉంటే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంగతి తేల్చిపారేసేవాళ్లు : హరీష్‌రావు
-
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అవివేకం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
-
తెలంగాణ ఏర్పాటు దేశ విభజనతో పోల్చడం దుర్మార్గం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
-
‘తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు సిగ్గుచేటు’
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

