మహారాష్ట్రలో జూన్ 1 వరకు ఆంక్షలు పొడిగింపు
మహారాష్ట్ర| మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు వచ్చే నెల 1 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

ముంబై: మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు వచ్చే నెల 1 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది.
దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో గత నెల 5న లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించారు. 22 రోజులపాటు ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. అవి ఏప్రిల్ 28న ముగియడంతో దానిని మే 15 వరకు పొడిగించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో.. నిన్న సమావేశమైన మంత్రిమండలి తాజాగా ఆంక్షలను మరోమారు పొడిగించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భారత్‌లో వైరస్ వ్యాప్తికి మతపరమైన, రాజకీయ సమావేశాలే కారణం: డబ్ల్యూహెచ్ఓ
ఎవరెస్టుపై ఇద్దరు విదేశీ అధిరోహికులు మృతి
Good News : పిల్లలపై ‘కొవాగ్జిన్’ క్లినికల్స్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
గంగానది ఇసుకతిన్నెల్లో బయటపడ్డ శవాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్సింగ్!.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కుంభమేళాకు వెళ్లొచ్చింది.. 33 మందికి కరోనా అంటించింది..
అమెరికాలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
కొవిషీల్డ్ రెండో డోసు 12 – 16 వారాల మధ్యనే..!
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

