Good News : పిల్లలపై ‘కొవాగ్జిన్’ క్లినికల్స్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
Good News : పిల్లలపై ‘కొవాగ్జిన్’ క్లినికల్స్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి | కరోనా టీకాల విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. 2-18 వయస్కులపై టీకా క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్ : కరోనా టీకాల విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. 2-18 వయస్కులపై టీకా క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) సిఫారసు మేరకు ఫేజ్-2, ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహణకు అనుమతులు జారీ చేసింది. 252 మంది వలంటీర్లపై భారత్ బయోటెక్ కంపెనీ ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్‌లో భాగంగా 28 రోజుల్లోపు రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయనున్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ ఢిల్లీ, పాట్నా ఎయిమ్స్, నాగాన్పూర్ మెడిట్రినా సంస్థలో జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. కంపెనీ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఇచ్చేందుకు డీసీజీఐ ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌లో కొవాగ్జిన్‌ను వినియోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి
అమెరికాలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి
దయచేసి మాస్కు ధరించండి.. చనిపోయే ముందు ఓ వైద్యురాలి ఆవేదన
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

