మహారాష్ట్రలో మరో రెండు వారాలు లాక్డౌన్!
లాక్డౌన్| మహారాష్ట్రలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండువారాలపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తున్నది.

ముంబై: మహారాష్ట్రలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండువారాలపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తున్నది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు అమలు చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఇవాళ మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ఈ సందర్శంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పొడిగింపు అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం బ్రేక్ ద చైన్ పేరతో లాక్డౌన్ కొనసాగుతున్నది. అది ఈనెల 15తో ముగియనుంది.
బుధవారం జరగనున్న మంత్రిమండలి సమావేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించడంతోపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలా లేదా ఎత్తివేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోప్ అన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం 37,236 కేసులు నమోదవగా, నిన్న కొత్తగా 40,956 కేసులు రికార్డవగా, 793 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 51,79,929కి చేరాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు.. పెరుగుతున్న మరణాలు
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఆక్సిజన్ అందక నాలుగు గంటల్లో 26 మంది మృతి
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
సెకండ్‌డోస్‌కు ప్రాధాన్యం!
ఆ జైలులో 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

