కొవిన్ యాప్‌పై నేడు అంతర్జాతీయ సదస్సు
కొవిన్ యాప్| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కొవిన్ యాప్‌పై నేడు అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా కొవిన్ యాప్‌కు సంబంధించిన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కొవిన్ యాప్‌పై నేడు అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా కొవిన్ యాప్‌కు సంబంధించిన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే సుమారు 50కిపైగా దేశాలు కొవిన్ యాప్‌పై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్లో డిజిటల్ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి.
ఇతర దేశాలు తమ టీకా డ్రైవ్‌ను మెరుగైన మార్గాల్లో నిర్వహించడానికి సహాయపడటానికి, ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌ను పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. కెనడా, మెక్సికో, పనామా, పెరూ, అజర్బైజాన్, ఉక్రెయిన్, నైజీరియా, ఉగాండా, వియత్నాం, ఇరాక్, డొమినికన్ రిపబ్లిక్, యూఏఈ వంటి దేశాలు ఇప్పటికే కొవిన్ యాప్ వంటి ప్లాట్‌ఫామ్‌ను తమ దేశాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ గత జనవరిలో ప్రారంభమైంది. అప్పుడే కొవిన్ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు టీకా ఇచ్చే సమయం, కేంద్రాలను తెలుసుకోవడం వంటి సేవలను తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
ముస్లింలు భారత్‌లో ఉండకూడదన్న వ్యక్తి హిందువే కాదు: మోహన్ భగవత్
మన దగ్గరేమో వానలు.. ఢిల్లీ , అమెరికాలో భానుడి భగభగ.. కారణమేంది?
ఆపరేషన్ సముద్ర!
మూడోవేవ్‌లో వేగంగా వైరస్ వ్యాప్తి
‘కొవిషీల్డ్’తో డెల్టా వ్యతిరేక ప్రతిరక్షకాలు తక్కువే!
పువ్వులాంటి శరీరం.. రాయిలా మారుతున్నది
ఇక పార్లమెంటు వద్దా రైతుల నిరసన
ఒడిశాలో వెలుగుచూసిన 4 వేల ఏండ్ల నాటి వస్తువులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

