‘కొవిషీల్డ్’తో డెల్టా వ్యతిరేక ప్రతిరక్షకాలు తక్కువే!

న్యూఢిల్లీ, జూలై 4: కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్న 16 శాతం మంది నమూనాల్లో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే యాంటిబాడీలు (ప్రతిరక్షకాలు) ఏర్పడలేదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘కొవిషీల్డ్’ టీకా ఒక డోసు వేసుకున్న 58.1 శాతం మంది నమూనాల్లో డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా యాంటిబాడీలు వృద్ధి చెందలేదని తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ఇంకా సమీక్షించాల్సి ఉన్నది. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ (మూడో డోస్) అవసరపడొచ్చని క్రిస్టియానా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ జాకోబ్ జాన్ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

