Heavy rains | తమిళనాడును మరోసారి ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం
Heavy rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
Heavy rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తూత్తుకుడి, కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఈ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది.
#WATCH | Tamil Nadu: Heavy rain lashes parts of Thoothukudi; visuals from Kovilpatti area. pic.twitter.com/iujcjnFMDC
— ANI (@ANI) January 9, 2024
ముఖ్యంగా తురునెల్వేళి, తూత్తుకుడి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ఆ రెండు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఆలయాల్లోని వర్షపు నీరు ప్రవేశించింది. భారీ వర్షం నేపథ్యంలో నాగపట్టిణం, కిల్వేలూర్ తాళూకా, కుడ్డలూర్, విల్లుపురం, కళ్లకురిచి, రాణిపేట్, వెల్లోర్, తిరువణ్ణమళైలో అధికారులు స్కూళ్లు, కాలేజీకు సెలవు ప్రకటించారు. కొన్ని ప్రైవేటు కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని కల్పిస్తున్నారు.
#WATCH | Rain lashes several parts of Tamil Nadu; Visuals from Dindigul. pic.twitter.com/P8fx6ErPrE
— ANI (@ANI) January 9, 2024
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
#WATCH | Mayiladuthurai, Tamil Nadu: Due to heavy rainfall, the premises of Vaitheeswaran temple inundated (08/01) pic.twitter.com/b3s3rTuKNe
— ANI (@ANI) January 8, 2024
VIDEO | Roads remain waterlogged in Cuddalore district, Tamil Nadu amid heavy rainfall in the region.#TamilNaduRains pic.twitter.com/FsduMfsdLT
— Press Trust of India (@PTI_News) January 9, 2024
Also Read..
Earthquake | జపాన్‌లో మరోసారి భారీ భూకంపం.. హడలిపోతున్న ప్రజలు
JN.1 | 800 మార్క్‌ను దాటిన జేఎన్.1 కేసులు.. తెలంగాణలో విజృంభిస్తోన్న కొత్త వేరియంట్
Rats In IRCTC Stall | ఐఆర్సీటీసీ స్టాల్లో ఎలుకలు స్వైరవిహారం.. ఫుడ్‌ను టేస్ట్ చేస్తూ.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

