శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 15:44:32

ఆరు కిలోల బంగారు ఆభ‌ర‌ణాలు స్వాధీనం

ఆరు కిలోల బంగారు ఆభ‌ర‌ణాలు స్వాధీనం

హైద‌రాబాద్‌:  బెంగుళూరులో ఆరు కిలోల బంగారు ఆభ‌ర‌ణాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఈ ఆభ‌ర‌ణాల‌ను ప‌ట్టుకున్నారు.  ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కేసును రిజిస్ట‌ర్ చేశారు. ఆభ‌ర‌ణాల గురించి ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల‌కు తెలియ‌జేశారు.  వెస్ట్ డీసీపీ పోలీసులు ఈ కేసును ప‌రిశీలిస్తున్నారు. ఎటువంటి ప‌త్రాలు లేకుండా బంగారు ఆభ‌ర‌ణాల‌ను తీసుకువెళ్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.