Road accident | ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకులు ఢీ కొని ముగ్గురు మృతి
Road accident | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో(Asifabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది.
హైదరాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో(Asifabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీకొని(Bike collision) ముగ్గురు వ్యక్తులు దుర్మరణం(Three killed) చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతేపల్లి వద్ద చోటు చేసుకుంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు మహేష్, వెంగల్రావు, నర్సింహగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, వేగంగా బైకులు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

