Budget 2022 | గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తాం : నిర్మలా సీతారామన్

Union Budget 2022 | నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా.. డామన్ గంగ- పింజల్, పర్ టాపి- నర్మదా, గోదావరి -కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా- కావేరి నదులను అనుసంధానం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వీటితోపాటు గంగానదీ తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రియ సాగుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ 2022-23 లైవ్ అప్డేట్స్..
Union Buget: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500 కోట్లు.. పీఎం హౌసింగ్ స్కీమ్‌కు ఎంతంటే..!
డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

