కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా పాజిటివ్
కాంగ్రెస్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. కాగా, గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని పార్టీ కార్యకర్తలు తెలిపారు. దీంతో ఆయనకు పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలిందని గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. దీంతో 77 ఏండ్ల చాందీని తిరువనంతపురంలోని దవాఖానకు తరలించే అవకాశం ఉన్నది. ఊమెన్ చాందీ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఆకాంక్షించారు.

కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం కన్నూరునోని తన నివాసంలో ఉన్నారని అధికారులు తెలిపారు. విజయన్ గత నెల 3న కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా తిరిగారు.
నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతాను. గత కొద్దిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలలని సీఎం సూచించారు. ఈ మేరకు విజయన్ ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత
ఏప్రిల్ 11-14.. టీకా పండుగ
పాకిస్థాన్‌కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం.. ఓపాడ్స్‌ను ప్రారంభించిన తెలంగాణ బాలిక
30 ఏండ్ల గోళ్ల బంధం ముగిసింది!
పెంపుడు పిల్లిని మింగేసిన కొండచిలువ
సువేందు అధికారికి ఈసీ నోటీసులు
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

