30 ఏండ్ల గోళ్ల బంధం ముగిసింది!

టెక్సాస్: పందొమ్మిది అడుగుల పొడవైన గోళ్లతో 2017లో గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన అమెరికా మహిళ అయానా విలియమ్స్.. 30 ఏండ్ల పాటు పెంచిన గోళ్లను ఎట్టకేలకు కత్తిరించుకున్నారు. దానికి ముందు చివరిగా కొలత చూడగా ఆమె గోళ్లు 24 అడుగుల 7 అంగుళాలు ఉన్నాయట. కత్తిరించిన ఆమె గోళ్లను ఫ్లోరిడాలోని మ్యూజియంలో భద్రపరచనున్నారు. పెరిగిన గోళ్లలో రోజువారీ పనులు కూడా చేసుకోవటం కష్టమైన నేపథ్యంలో వాటిని తొలగించుకోవాలని విలియమ్స్ నిర్ణయించుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

