Chennai | షాకింగ్.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. Video
Chennai | తమిళనాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన చెన్నై (Chennai)లో బుధవారం చోటు చేసుకుంది.
Chennai | తమిళనాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన చెన్నై (Chennai)లో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక కిల్పాక్ (Kilpauk) ప్రాంతంలోని రద్దీ రహదారిపై పలని (Palani) అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ కారు అదుపుతప్పి పలనిపైకి దూసుకెళ్లింది. ముందుగా అతడిని ఢీ కొట్టింది. అనంతరం అలాగే ముందుకెళ్తూ ఆటోను ఢీ కొట్టడంతో పలని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. కారు డ్రైవర్‌ను జయకుమార్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
One person died after being hit by a speeding car in #Chennai busy road#TamilNadu #RoadSafety #Roadaccident #accident #viral #viralvideo #india pic.twitter.com/3MrlcuOWhg
— Siraj Noorani (@sirajnoorani) September 28, 2023
Also Read..
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్
Manipur Violence | మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. రంగంలోకి రాకేష్ బల్వాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

