Chennai | తమిళనాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన చెన్నై (Chennai)లో బుధవారం చోటు చేసుకుంది.
బ్రస్సెల్స్: బెల్జియం కార్నివాల్లో విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు జనంపైకి దూసుకెళింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు 50 కిలోమ�