e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News దూసుకొస్తున్న రైలు.. రైల్వే ఉద్యోగి సాహ‌సం.. వీడియో వైర‌ల్

దూసుకొస్తున్న రైలు.. రైల్వే ఉద్యోగి సాహ‌సం.. వీడియో వైర‌ల్

దూసుకొస్తున్న రైలు.. రైల్వే ఉద్యోగి సాహ‌సం.. వీడియో వైర‌ల్

మ‌హారాష్ర్ట‌లో ఓ రైల్వే ఉద్యోగి సాహ‌సం చేశాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ చిన్నారి త‌మ త‌ల్లితో క‌లిసి న‌డుచుకుంటూ వెళ్తున్నారు. అంత‌లోనే అదుపుత‌ప్పి ఆ చిన్నారి రైలు ప‌ట్టాల‌పై ప‌డ్డాడు. ఆ స‌మ‌యంలోనే అటు నుంచి ప‌ట్టాల‌పై రైలు వేగంగా దూసుకువ‌స్తోంది. దీన్ని గ‌మ‌నించిన రైల్వే ఉద్యోగి ఏ మాత్రం ఆలోచించ‌కుండా.. చిన్నారి వైపు ప‌రుగుపెట్టారు. రైలు కూడా అదే వేగంతో ముందుకు వ‌స్తోంది.

రెప్ప‌పాటులో ఆ చిన్నారిని రైల్వే ఉద్యోగి ప‌ట్టాల‌పై నుంచి ఫ్లాట్‌ఫాంపైకి ప‌డేసి.. తాను కూడా పైకి ఎక్కాడు. దీంతో ఇద్ద‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ముంబై డివిజ‌న్‌లోని వాంగాని రైల్వేస్టేష‌న్‌లోని రెండో ఫ్లాట్‌ఫాంపై చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగిని మ‌యూర్ షేల్కేగా గుర్తించారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. రైల్వే ఉన్న‌తాధికారులు అత‌న్ని అభినందించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనాకు మందు.. ఆశ‌లు రేకెత్తిస్తోన్న ‘అడ్డ‌స‌రం’

రాష్ట్రంలో కొత్త‌గా 4009 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం.. 24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు
ఈజిప్టులో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 11 మంది మృతి
ఆరోగ్యంగా వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య స్థానాచార్యులు
నల్ల‌గొండ‌లో దారుణం.. ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల హ‌త్య
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి
Advertisement
దూసుకొస్తున్న రైలు.. రైల్వే ఉద్యోగి సాహ‌సం.. వీడియో వైర‌ల్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement