రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 1878 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 14 మంది వైరస్ వల్ల మృతిచెందారు.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 1878 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 14 మంది వైరస్ వల్ల మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 3.55 లక్షలకు చేరాయి. ఇందులో 1838 మంది మరణించగా, 3.14 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 39,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 705 ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 363, నిజామాబాద్‌లో 360, రంగారెడ్డిలో 336, సంగారెడ్డిలో 264 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో నిన్న 83,089 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘రెమ్‌డెసివిర్’ను దిగుమతి చేసుకుంటాం.. అనుమతివ్వండి
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి మృతి
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
అందంగా ఉన్న బిగ్ బ్యూస్ బ్యూటీని అంద విహీనంగా మార్చిన డాక్టర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

