ఒడిశాలో స్వల్ప భూకంపం
ఒడిశా| ఒడిశాలోని రాయగడలో స్వల్పంగా భూమి కంపించింది. రాయగడ జిల్లాలో గురువారం ఉదయం 4 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత భూకంపలేఖినిపై 3.2గా నమోదయ్యిందని తెలిపింది.

భువనేశ్వర్: ఒడిశాలోని రాయగడలో స్వల్పంగా భూమి కంపించింది. రాయగడ జిల్లాలో గురువారం ఉదయం 4 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత భూకంపలేఖినిపై 3.2గా నమోదయ్యిందని తెలిపింది. భూఅంతర్భాగంలో 10 కి.మీ. లోతులో భూమి కంపించిందని ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా భూ ప్రకంపణలు సంభవించాయని, దీనివల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కుంభమేళా కుదింపు కుదరదు : అధికారులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం
విశాఖలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య
వ్యవసాయశాఖ మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్
అలియా భట్‌కు కరోనా నెగెటివ్.. ఊపందుకోనున్న ప్రాజెక్ట్స్
జబర్ధస్త్‌కు నాగబాబు గుడ్ బై ఎందుకు చెప్పాడో తెలుసా?
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని డ్రైవర్ సజీవ దహనం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Magnitude
- NCS
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

