యాదగిరిగుట్ట, ఏప్రిల్20 : ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో సోమవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూర్ గ్రామంలో ఎక్స్ ప్లాజివ్ కంపెనీలో C12, L5 బ్లాక్ లో పేలుడు పదార్థ ముడి సరుకు కు డ్రాయింగ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మిరియాల క్రాంతి కుమార్కు గాయాలయ్యాయి. క్షత గాత్రుడిని హుటా హుటిగాహైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Drone Attacks | అమెరికా యుద్ధనౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
Bheemaram | సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిపై దాడి : వీడియో
Triple Ride: ఒకరి చేతిలో గన్.. ట్రిపుల్ రైడింగ్.. ప్రమాదంలో ముగ్గురు మృతి.. వీడియో