Farooq hussain | రాయపోల్, అక్టోబర్ 12 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన ప్రజాహిత ఫౌండేషన్ సభ్యుడు తుప్పతి ప్రవీణ్ పెళ్లి స్థానిక జీఎల్ఆర్ గార్డెన్లో ఆదివారం జరిగింది. వివాహ వేడుకకు మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి మోహన్ రెడ్డి, తాజా మాజీ జెడ్పిటీసీ యాదగిరి తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులను ఆశీర్వదించిన వారిలో దుబ్బాక నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ యూసుఫ్, మండల నాయకులు మంజూర్, స్వామి, నర్సింగరావు, బాసం నరసింహారెడ్డి, దేశమంత రెడ్డి తదితరులు ఉన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్