Farooq hussain | ‘కేసీఆర్ హయాంలో మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట’
Farooq hussain| పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సిద్దిపేటలోని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నివాసంలో రంజాన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
Farooq hussain| రాయపోల్, మార్చి 22 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో మైనారిటీలకు పెద్ద పీట వేయడం జరిగిందని రాయపోల్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకింది మంజూరు అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సిద్దిపేటలోని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నివాసంలో రంజాన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు చింతకింది మంజూరు ఫారూఖ్ హుస్సేన్ ను శాలువాతో ఘనంగా సన్మానించి.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుని రంజాన్ పర్వదినం శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సికిందర్,స్వామి,బుచ్చన్న,ఖాజా,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Shankar | ‘వేల్పారి’తో మరో విజువల్ వండర్ … 1000 కోట్ల ప్రాజెక్ట్పై కోలీవుడ్లో భారీ చర్చ
Bigg Boss 9 Telugu | 13వ వారం టికెట్ టూ ఫినాలే హీట్.. రీతూ, సంజనాల డ్రామాలు చూసి షాక్
Aryan Khan | మరోసారి చిక్కుల్లో ఆర్యన్ ఖాన్.. కేసు నమోదు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

