Rajiv Yuva Vikasam Scheme | సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 25: జిల్లాలో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ), ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందిస్తున్నదని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎ జగదీశ్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అర్హులైన వ్యక్తులు ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Also |
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?