MLA Harish Rao | హత్నూర, జూన్ 02 : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు.
హరీష్ రావు జన్మదినం సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వావిలాలి నర్సింలు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామ్ చంద్రారెడ్డితోపాటు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా