సంగారెడ్డి జిల్లా చౌటకూర్ నుంచి హత్నూర మండలం కొన్యాల గ్రామానికి వెళ్లే రహదారికి మోక్షం కలగడం లేదు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు