KTR | కేటీఆర్ వార్నింగ్‌తో అధికారుల్లో కదలిక..!
ktr | కేటీఆర్ వార్నింగ్‌తో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం సైతం జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి పత్రిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రైతుల ధాన్యం తక్షణమే కొనాలని, లేనియెడల ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు. కేటీఆర్ వార్నింగ్‌తో అధికారుల్లో కదలిక వచ్చింది.
ఈ క్రమంలో ఆదివారం సైతం జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి పత్రిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. తాము 236 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కేవలం 48 కేంద్రాల్లోని వడ్లు కొన్నామని వివరించారు. అలాగే తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్ పరిధిలోని ఇందిరానగర్‌లో ఆదివారం ఆఘమేఘాల మీద కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు కొబ్బరి కాయలు కొడుతున్నారు. వడ్లు కాంట పెట్టి కొంటలేరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also :
Rhea Chakraborty | రియా చక్రవర్తికి భారీ ఊరట.. ఆరేళ్ల తర్వాత బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణకు కోర్టు ఆదేశం!
Michael Movie | ‘మైఖేల్’ సినిమా విమర్శకులపై ఫరా ఖాన్ ఫైర్.. జాఫర్ జాక్సన్‌కు ‘ఆస్కార్’ ఇవ్వాల్సిందేనని డిమాండ్!
Suryapeta | హుజురాబాద్‌లో బాలుడు అనుమానస్పదస్థితిలో మృతి
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

