Suryapeta | హుజురాబాద్‌లో బాలుడు అనుమానస్పదస్థితిలో మృతి
సూర్యాపేట జిల్లా హుజురాబాద్‌లో ఓ బాలుడు అనుమానస్పస్థితిలో మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజురాబాద్‌లో ఓ బాలుడు అనుమానస్పస్థితిలో మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హుజూరాబాద్క్ చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి తన కొడుకు కార్తిక్(14) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రే కొడుకును చంపి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Donald Trump | ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి.. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్
Mysaa Movie | వైల్డ్ యాక్షన్‌కు సిద్ధమైన ‘మైసా’.. కేరళ అడవుల్లో 15 రోజుల పాటు భారీ ఫైట్స్!
PM Modi | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు.. స్పందించిన ప్రధాని మోదీ
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

