Life Imprisonment | హత్య కేసు.. ఒకే కుటుంబంలో నలుగురికి జీవిత ఖైదు
Life Imprisonment | భూమి సరిహద్దుల వివాదం నేపథ్యంలో కస్తూరి కరుణాకర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నిందితులు రాంరెడ్డి, వెంకటేష్, మహేష్, మంజులలు కలిసి గొడ్డళ్లతో, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.
Life Imprisonment | గాంధీ చౌక్ : హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ బుధవారం తీర్పు వెలువరించారు.
ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బండనకల్ గ్రామ పరిధిలో 27-12-2020న భూమి సరిహద్దుల వివాదం నేపథ్యంలో కస్తూరి కరుణాకర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నిందితులు రాంరెడ్డి, వెంకటేష్, మహేష్, మంజులలు కలిసి గొడ్డళ్లతో, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు, నిందితులు నలుగురు నేరం చేసినట్లు నిర్ధారించింది. దీంతో వారికి జీవిత ఖైదు శిక్ష విధించడంతోపాటు ఒక్కొక్కరికి రూ. 6,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Read Also :
Chandra Babu | పవన్ కల్యాణ్‌తో నాకు మంచి సంబంధాలున్నాయ్.. పార్టీ క్యాడర్ తీరుపై చంద్రబాబు అసహనం
Bomb Threat Mails: గురుగ్రామ్ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్
Bachannapeta | ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమే : ఇర్రి రమణారెడ్డి
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

