Home
Life imprisonment
Life imprisonment
-
"రూ.30 వేల అప్పు వివాదంలో హత్య.. వ్యక్తికి జీవిత ఖైదు"
5 days agoఅప్పుగా తీసుకున్న రూ.30 వేలు తిరిగి చెల్లించే విషయంలో తలెత్తిన వివాదం, వ్యక్తిగత కక్షలకు దారితీసి ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ కేసులో దోషిగా తేలిన టేకి సురేశ్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ"హత్య కేసులో వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు"
1 week agoహత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి డబుల్ జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కేసు వివరాలు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27-08-2025 రాత్రి స"భర్త హత్య కేసులో యావజ్జీవ శిక్ష సబబే"
4 weeks agoనిత్యం మద్యం సేవించి, వేధిస్తున్నాడన్న కారణంతో నిద్రిస్తున్న భర్తను హత్యచేసిన అగురాల లక్ష్మి అలియాస్ గౌరికి 2018లో ఆదిలాబాద్ జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను తాజాగా హైకోర్టు సమర్థించిం�"life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు"
4 weeks agolife imprisonment to priest | గుడిని సందర్శించే బాలికల అసభ్యకర వీడియోలను ఒక పూజారి రికార్డ్ చేశాడు. వాటిని విదేశీయులకు విక్రయించాడు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఆ పూజారిని దోషిగా నిర్ధ�"హత్య కేసులో పది మందికి యావజ్జీవం"
1 month agoకన్నకూతురుని కష్టాలు పెడుతున్నాడన్న ఆవేశంతో అల్లుడిని హత్యచేసిన అత్తామామలుతో సహా 10 మందికి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు."బాలికపై అత్యాచారం కేసులో దోషికి జీవిత ఖైదు"
2 months agoబాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిని వ్యక్తికి నల్లగొండ జిల్లా ఫోక్సో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 26 ఏప్రిల్ 2023 న నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ పై జరిగిన"ఐబీ అధికారి హత్య కేసులో ఆప్ మాజీ నేతకు జీవిత ఖైదు"
4 months agoఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన నిఘా అధికారి అంకిత్ శర్మ కేసులో ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్, మరో నలుగురికి ఢిల్లీ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది."Life imprisonment | మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఐదుగురుకి జీవిత ఖైదు : ఎస్పీ అశోక్ కుమార్"
5 months agoLife imprisonment | జిల్లాలోని మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష పడిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు."Pocso Case | పోక్సో, హత్య కేసులు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు, యావజ్జీవ కారాగార శిక్ష"
5 months agoPocso case | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్‌కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లై�"కానిస్టేబుల్ హత్య కేసులో జీవితఖైదు.. పోలీసుల కళ్లుగప్పి పరారైన ఖైదీ"
6 months agoకడప సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ రాజశేఖర్ పరారయ్యాడు అనారోగ్య కారణాల వల్ల ఏప్రిల్ నెలలో విశాఖ మానసిక ఆస్పత్రికి తరలించి, తిరిగి జైలుకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో తప్పించుకు�"బాలికపై అఘాయిత్యం.. ఇద్దరికి జీవిత ఖైదు"
6 months agoబాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు జీవితఖైదు విధించింది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.."మంత్రాల అనుమానంతో వ్యక్తి హత్య.. నలుగురికి జీవిత ఖైదు"
7 months agoసూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో 2015లో జరిగిన దారుణ హత్య కేసులో నలుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ హుజూర్నగర్ కోర్టు తీర్పు వెలువరించింది. శుక్రవారం గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేశ�"Life Imprisonment | హత్య కేసు.. ఒకే కుటుంబంలో నలుగురికి జీవిత ఖైదు"
7 months agoLife Imprisonment | భూమి సరిహద్దుల వివాదం నేపథ్యంలో కస్తూరి కరుణాకర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నిందితులు రాంరెడ్డి, వెంకటేష్, మహేష్, మంజులలు కలిసి గొడ్డళ్లతో, కర్రలతో దాడి చేసి హత్య చేశార"కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కులకర్ణికి జీవిత ఖైదు"
7 months agoబీజేపీ నేత హత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బెంగళూరులోని ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది."తండ్రీకొడుకులకు జీవిత ఖైదు"
8 months agoఎకరం వ్యవసాయ భూమి కోసం వ్యక్తిని హత్య చేసిన కేసులో తండ్రీకొడుకులకు జీవిత ఖైదుపాటు ఒకొక్కరికి రూ.1000 చొప్పున రూ.2 వేల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు తీర్పు వెలువరిచినటతాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!















