హత్య కేసులో పది మందికి యావజ్జీవం
కన్నకూతురుని కష్టాలు పెడుతున్నాడన్న ఆవేశంతో అల్లుడిని హత్యచేసిన అత్తామామలుతో సహా 10 మందికి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. రంగంపేటకు చెందిన దుత్త శ్రీనివాస్‌కు నగరంలోని రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమ్యశ్రీకి 2015లో వివాహం జరిగింది. సంవత్సరంలోగానే ఇద్దరు విడిపోగా భర్తపై రమ్యశ్రీ కోర్టులో కేసు వేసింది.
వరంగల్ లీగల్, అక్టోబర్ 15: కన్నకూతురుని కష్టాలు పెడుతున్నాడన్న ఆవేశంతో అల్లుడిని హత్యచేసిన అత్తామామలుతో సహా 10 మందికి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. రంగంపేటకు చెందిన దుత్త శ్రీనివాస్‌కు నగరంలోని రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమ్యశ్రీకి 2015లో వివాహం జరిగింది. సంవత్సరంలోగానే ఇద్దరు విడిపోగా భర్తపై రమ్యశ్రీ కోర్టులో కేసు వేసింది. దుత్త శ్రీనివాస్ 13 ఫిబ్రవరి 2024 రాత్రి భార్య ఇంటికి వెళ్లి ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో కోపోద్రిక్తులైన భార్య, ఆమె స్నేహితురాలు అలేఖ్య, మామ రమేశ్, బావమరిది అఖిల్, అత్త విజయ ఇతరులు శ్రీనివాస్‌ను కొట్టి చంపారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి.. పైతీర్పునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

