కానిస్టేబుల్ హత్య కేసులో జీవితఖైదు.. పోలీసుల కళ్లుగప్పి పరారైన ఖైదీ
కడప సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ రాజశేఖర్ పరారయ్యాడు అనారోగ్య కారణాల వల్ల ఏప్రిల్ నెలలో విశాఖ మానసిక ఆస్పత్రికి తరలించి, తిరిగి జైలుకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో తప్పించుకుని పారిపోయాడు.
కడప సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ రాజశేఖర్ పరారయ్యాడు అనారోగ్య కారణాల వల్ల ఏప్రిల్ నెలలో విశాఖ మానసిక ఆస్పత్రికి తరలించి, తిరిగి జైలుకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో తప్పించుకుని పారిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన రాజశేఖర్ కొంతకాలం కిందట నంద్యాలకు వచ్చాడు. పట్టణంలోని రౌడీషీటర్లతో పరిచయాలు పెంచుకుని పలు దందాలు చేశాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో అతనిపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్‌కు కొంతకాలం కిందట జీవితఖైదు పడింది. ఈ క్రమంలో కడప సెంట్రల్ జైలులో అతను శిక్ష అనుభవిస్తున్నాడు.
రాజశేఖర్ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుండటంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం అతన్ని విశాఖపట్నంలోని మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందిన రాజశేఖర్నున వైజాగ్ నుంచి కడపకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. అతను నంద్యాలకు వచ్చి ఉంటాడేమోనన్న అనుమానంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

