గంగాధర, మార్చి 20 : ఈనెల 23వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని ఈనెల 21వ తేదీన గంగాధర మండలం బూరుగుపల్లిలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు గురువారం ప్రకటనలో తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
Israel | గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. 70 మంది మృతి
KTR | సూర్యాపేటకు చేరుకున్న కేటీఆర్.. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ
Finland: వరుసగా 8వ సారి.. హ్యాపియెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్