హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా(Hydraa) కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మణికొండలోని(Manikonda) నెక్నాంపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపటడ్డంతో స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా బృందం శుక్రవారం ఉదయం నుంచే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ కూల్చివేతలు చేపట్టారు. చెరువులు, కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ తెలిపారు.
మణికొండలో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ – మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు
భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు pic.twitter.com/7vWQlccJe1
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025
ఇవి కూడా చదవండి..