బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Jun 23, 2020 , 10:05:23

రోమాలు నిక్కబొడుచుకోవడం ఎందుకు?

రోమాలు నిక్కబొడుచుకోవడం ఎందుకు?

ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాన్ని చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆదిమ మానవులు అడవుల్లోని క్రూరమృగాల బారినుంచి తమను తాము రక్షించుకోవడానికి మన శరీర వ్యవస్థ చేసిన ఏర్పాటు ఇది. ఏ సింహమో ఎదురైనప్పుడు ఒంటిపై వెంట్రుకలు ముళ్లలా నిక్కబొడుచుకునేవి. దాంతో, వాటివల్ల తనకు హాని కలిగే ప్రమాదం ఉందన్న స్పృహ కలిగేది. ప్రాచీనుల్లా మన ఒంటిపై గుబురు వెంట్రుకలు లేకపోయినా, మృగాల భయం పోయినా రోమాలు నిక్కబొడుచుకోవడం మాత్రం కొనసాగుతున్నది.logo